ShareChat
click to see wallet page
ఎంత అందమైన నవ్వు💗✨ నవ్వులో దాగినవేమో రతనాలు నవ్వితే రాలే నవరత్నాలు ఎంత చక్కని చూపు💗✨ కన్నులలో దాచినదేమో కోటి దీపాల కాంతులు కన్నులలో వెలిగే వేవేల తారల జిలుగులు ఎంత అందమైన వదనం💗✨ వెన్నెలలో వికసించిన వన్నెల కలువలా చూడాలనిపించే అందమైన మోము శ్వేత వర్ణపు పట్టుచీరలో 💗✨ వయ్యారి కలహంస నడకలతో నడిచొచ్చే కావ్య కన్యక నిను చూసిన మనసు💗✨ మనసులో ఉండునా నిను చూసిన కనులకు కునుకుండునా..... 💗✨ నీ అద్వితీయ సౌందర్యమును వర్ణించాలంటే నాకున్న భాషా పరిజ్ఞానం చాలునా💗✨ #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్

More like this