ShareChat
click to see wallet page
#💖నా యేసయ్య ప్రేమ #బైబిల్ వాక్యం #💞Good morning💞 #🌅శుభోదయం #అనుదిన వాగ్దానం 03/10/2025 - *COVENANT OF WISE* - " THEY THAT BE WISE SHALL SHINE AS THE BRIGHTNESS OF THE FIRMAMENT & THEY THAT TURN MANY TO RIGHTEOUSNESS AS THE STARS FOR EVER & EVER " - DANIEL 12 : 3. MAY GOD BLESS YOU LIKE A STAR. PLEASE PRAY FOR INDIA. MAY GOD BLESS INDIA ABUNDANTLY. 03/10/2025 - *బుద్దిమంతుల వాగ్ధానము* - " బుద్దిమంతులైతే ఆకాశమండలము లోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, వారు నక్షత్రములవలె నిరంతరమును ప్రకాశించెదరు " - దానియేలు 12 : 3. దేవుడు మిమ్మును నక్షత్రములవలె దీవించును గాక. దయచేసి భారతావని కొరకు ప్రార్ధించ మనవి. దేవుడు భారత దేశాన్ని బహుగా దీవించును గాక.

More like this