*మహిళలు జాగ్రత్త!!*
అమ్మాయిల అవసరాలను ఆసరాగా తీసుకుని, చివరికి వారి జీవితాలను నాశనం చేసే.. దుర్మార్గులు ఎంతమంది లేరు. ప్రియా సహోదరి గమనించాలి!! మీ అవసరాలను ఆసరాగా తీసుకొని, లోను ఇప్పిస్తానంటారు, నీకు ఉద్యోగం ఇప్పిస్తానంటారు, నీకు ప్రమోషన్ ఇప్పిస్తానంటారు, ఈ విధంగా నీకున్న అవసరాన్ని, నీకున్న కష్టాన్ని, నీకున్న ఒంటరితనాన్ని ఆధారం చేసుకుని.. ఆపద బంధువుగా మీ జీవితంలోకి ప్రవేశించి ఆ తరువాత నీ జీవితాన్ని అడ్రస్ లేకుండా, అనాథునిగా, చివరికి ఎవరికీ చెప్పుకోలేని కష్టాలకు గురి చేసే వారు ఉంటారు జాగ్రత్త!! ఎవరైనా సరే అడగకమునుపే సహాయం చేస్తున్న, అధిక ప్రేమను మీ పట్ల చూపిస్తున్న, ఆప్యాయతను కురిపిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి ప్రేమను కానీ మితిమీరిన ఆప్యాయతను, మితిమీరిన అభిమానం చూపిస్తున్నట్లయితే... ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారిని ఒక కంట కనిపెడుతూ... బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. అంతేకానీ అమాయకంగా వారి మాటలను నమ్మి మోసపోకండి!! బైబిల్లో మనం చూస్తాం.. తనకు నమ్మకంగా ఉండే బత్షెబ భర్త ఊరియాను దావీదు చంపలేదా?
***********************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
#JESU I LOVE YOU JESUS #jesu words #✝️Jesu✝️ #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu

