చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైయస్ఆర్ సీపీ హయాంలో 54.55 లక్షల మంది రైతులకి వారి తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి.. వారికి రూ.7,802 కోట్ల ఇన్సూరెన్స్ అందించాం.
#🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢 #🔊షేర్‌చాట్ చాట్‌రూమ్😍 #🏛️రాజకీయాలు #🔵వైయస్‌ఆర్‌సీపీ
01:29
