ShareChat
click to see wallet page
నేడు బీహార్‌‌పై ప్రధాని మోదీ ఫోకస్.. ఎన్నికల వేళ.. కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. యువతే టార్గెట్! #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
PM Modi visit to BIhar: నేడు బీహార్‌‌పై ప్రధాని మోదీ ఫోకస్.. ఎన్నికల వేళ.. కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. యువతే టార్గెట్!
PM Modi visit to BIhar: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ ఒకేలా చూడదు. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయో.. ఆ రాష్ట్రానికి వరుస ప్రాజెక్టులూ, ఆర్థిక సాయాలూ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్టులో బీహార్ ఉంది. ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

More like this