ShareChat
click to see wallet page
#బతుకమ్మ #బతుకమ్మ శుభాకాంక్షలు #ఎంగిలిపూల బతుకమ్మ💐🎂
బతుకమ్మ - తళతళ మెరిసే తంగేడు పూలు మిల మిలా మెరిసే గునుగు పూవులు పచ్చాపచ్చని ముద్దబంతులు  ఎర్ర ఎర్రని ముద్దమందారాలు. తెలతెల్లని కలువ పూలు  ಸುವಾಸಿನ ನದಜಲ್ಲ್ ಮರುಏಮು ' ముచ్చటగొలిపే పోక బంతులు సుకుమారమైన సీతజడ పూలు రంగురంగుల లేత వెన్నెల గులాబీలు బతుకమ్మ ఎన్నిరంగుల పూలోఓ బతుకమ్మ ఎన్నిరంగుల చీరలోమా ముస్తాబైచేతుల్లో అందంగా పొందికగా కూర్చున్న  బతుకమ్మతల్లి ॰ ఏమని నిను పొగుడుదును తీరుగ నిను వర్ణింతును . తళతళ మెరిసే తంగేడు పూలు మిల మిలా మెరిసే గునుగు పూవులు పచ్చాపచ్చని ముద్దబంతులు  ఎర్ర ఎర్రని ముద్దమందారాలు. తెలతెల్లని కలువ పూలు  ಸುವಾಸಿನ ನದಜಲ್ಲ್ ಮರುಏಮು ' ముచ్చటగొలిపే పోక బంతులు సుకుమారమైన సీతజడ పూలు రంగురంగుల లేత వెన్నెల గులాబీలు బతుకమ్మ ఎన్నిరంగుల పూలోఓ బతుకమ్మ ఎన్నిరంగుల చీరలోమా ముస్తాబైచేతుల్లో అందంగా పొందికగా కూర్చున్న  బతుకమ్మతల్లి ॰ ఏమని నిను పొగుడుదును తీరుగ నిను వర్ణింతును . - ShareChat

More like this