VIDEO: అమ్మాయిలు ఎత్తు పెరగాలంటే ?!*
*జీవనశైలి మార్పులతో అమ్మాయిలు 9-10 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు. దీని తర్వాత 2-3 ఏళ్లలో 5-10CM మాత్రమే ఎత్తు పెరుగుతారు. దీంతో వాళ్లు పొట్టిగా కనపడతారు. 'ఎర్లీ మెచ్యూరిటీని డిలే చేయడానికి ఫ్యామిలీ హిస్టరీని స్టడీ చేసి వైద్యుల సలహా తీసుకోవాలి. జంక్ ఫుడ్ తగ్గించాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి' అని నిపుణులు చెబుతున్నారు.*
#🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👩టాలీవుడ్ భామలు

01:48