రామ్ ✍️✍️✍️✍️
ఒక మగాడు తను పెళ్లి చేసుకున్న భార్య కంటే తన ప్రేయసినే ఎక్కువ ప్రేమిస్తాడు.
మనసులో తన స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వడు.
అంటే ఒక మగాడికి భార్యగా కంటే ప్రేయసిగా బ్రతకడం గొప్ప అంటా.
అందుకే రుక్మీణీ కృష్ణుడిని నేను నీ ప్రేయసిని అవ్వాల్సింది. అప్పుడు ఎప్పుడు నీ ప్రేమ నాకు మాత్రమే దకేది. ఇప్పుడు రాధాకి దొరికినట్టు. నీ పేరు పక్కన నా పేరు ఉండేది అప్పుడు. రాధకృష్ణ అనేలా అంది అంటా. నిజమే కదా. వాళ్ళు కలిసి బ్రతకకపోవచ్చు. కానీ మనకు కృష్ణుడు గుర్తుకు రాగానే రాధా కూడో గుర్తుకు వస్తుంది.ప్రేమకు అర్థం అనేలో,CRZY❤️R🅰️M #😇My Status #✍️కోట్స్