మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర – బొత్స #🗞️అక్టోబర్ 11th అప్‌డేట్స్💬
Conspiracy : మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర - బొత్స
Conspiracy : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలను కుదిపేస్తూ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.