ఏనుగును ఎలా కాపాడారో చూడండి!
కర్ణాటకలోని శివనసముద్రలో 60 అడుగుల లోతైన కాలువలో చిక్కుకున్న ఏనుగును రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అధికారులు రక్షించారు. శనివారం రాత్రి నీరు తాగేందుకు కాలువలోకి దిగిన గజరాజు పైకి రాలేకపోయింది. తొలుత చేపట్టిన రక్షణ చర్యలు ఫలించకపోవడంతో మంగళవారం మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భారీ హైడ్రాలిక్ క్రేన్తో పైకి తీశారు. ఏనుగు అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాన్ని IFO పర్వీన్ కస్వాన్ SMలో పంచుకున్నారు #💬నవంబర్ 20th ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
01:29
