ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా!
అనాధరక్షక, దీనజన వల్లభుడా, అపద్భాoదవ, ఆపదల మ్రోక్కువాడ!గోవిందా గోవిందా!
శ్రీనివాస గోవిందా!
శ్రీ వెంకటేశా గోవిందా!
భక్త వస్సలా గోవిందా!
భాగవతప్రియ గోవిందా!
గోవిందా హరి గోవిందా!
వెంకటరమణ గోవిందా!
నిత్య నిర్మల గోవిందా!
నీల మేఘశ్యామ గోవిందా!
- మా హిందూ భక్తపరవశ్యానికి, పరిమళాలకు ఆధ్యాత్మిక ఆ భాగవతప్రియుని శుభ శనివారం! #శుభ శనివారం

00:28