ShareChat
click to see wallet page
#😔రిటైర్మెంట్ ప్రకటించిన టాలీవుడ్ 'అమ్మ'..సంచలన నిర్ణయం #💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️ #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్
😔రిటైర్మెంట్ ప్రకటించిన టాలీవుడ్ 'అమ్మ'..సంచలన నిర్ణయం - 057220 410 0 9 ~ రిటైర్యెంట్ తేదీ ప్రకటించిన తులసి వీడ్కోలు . రిటైర్మెంట్ తేదీ ನಲನತು ಏತಟಿಂವಿನ ನಲಿ ಉುಲಸಿ ! ప్రముఖ నటి; ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రలతో మెప్పించిన తులసి తన ప్రస్థానానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు: ఈ ఏడాది సినీ డిసెంబర్ 31వ తేదీతో తాను నటన నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారుః ఈ వార్త సినీ వర్గాల్లో; అభిమానుల్లో ఆసక్తికర చర్దకు దారితీసింది: మూడున్నర నెలల వయసులోనే 'జీవన తరంగాలు' చిత్రంతో కెమెరా ముందుకు వచ్చిన తులసి; తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు చెబుతున్నట్లు తెలిపారు  తన తల్లి అలనాటి నటి సావిత్రికి స్నేహితురాలు కావడంతో; ఉయ్యాలలో పసిపాప పాత్రలో ఆమె నటించారు తర్వాత చిత్రంలో ७ నాలుగేళ్ల వయసు నుంచి బాలనటిగా తెలుగు; తమిళం; కన్నడ; భోజీపురి భాషల్లో ఎన్నో చిత్రాలు చేశారు. కొన్ని సినిమాల్లో కథానాయికగా కూడా నటించి గుర్తింపు పొందారు: 057220 410 0 9 ~ రిటైర్యెంట్ తేదీ ప్రకటించిన తులసి వీడ్కోలు . రిటైర్మెంట్ తేదీ ನಲನತು ಏತಟಿಂವಿನ ನಲಿ ಉುಲಸಿ ! ప్రముఖ నటి; ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రలతో మెప్పించిన తులసి తన ప్రస్థానానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు: ఈ ఏడాది సినీ డిసెంబర్ 31వ తేదీతో తాను నటన నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారుః ఈ వార్త సినీ వర్గాల్లో; అభిమానుల్లో ఆసక్తికర చర్దకు దారితీసింది: మూడున్నర నెలల వయసులోనే 'జీవన తరంగాలు' చిత్రంతో కెమెరా ముందుకు వచ్చిన తులసి; తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు చెబుతున్నట్లు తెలిపారు  తన తల్లి అలనాటి నటి సావిత్రికి స్నేహితురాలు కావడంతో; ఉయ్యాలలో పసిపాప పాత్రలో ఆమె నటించారు తర్వాత చిత్రంలో ७ నాలుగేళ్ల వయసు నుంచి బాలనటిగా తెలుగు; తమిళం; కన్నడ; భోజీపురి భాషల్లో ఎన్నో చిత్రాలు చేశారు. కొన్ని సినిమాల్లో కథానాయికగా కూడా నటించి గుర్తింపు పొందారు: - ShareChat

More like this