IND vs SA: రాంచీ విజయం తెచ్చిన ప్రమాదం.. టీమిండియాకు మాస్ వార్నింగ్ ఇచ్చిన సీనియర్ ప్లేయర్.. #🗞️డిసెంబర్ 1st ముఖ్యాంశాలు💬

ఈ సైకిల్ నా సొంతం అంటున్న సర్పం..! దాని సంగతేంటో తెలిస్తే..
ఊహించుకోండి... మీరు మీ సైకిల్‌పై బయలుదేరబోతున్నారు. హ్యాండిల్‌ను పట్టుకోవడానికి మీ చేతిని చాచినప్పుడు... ఇనుప చల్లని రాడ్‌కు బదులుగా, ప్రాణం ఉన్న జీవి ఏదో మీ వేళ్లను తాకితే ఎలా ఉంటుంది..? అప్పుడు ఖచ్చితంగా ముందు మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పనవుతుంది. ఆ తరువాత అది ఏమిటో చూడాలనిపిస్తుంది. ఇక్కడ వైరల్‌గా మారిన పోస్ట్‌లో ఒక వ్యక్తికి సరిగ్గా అలాంటి సంఘటనే ఎదురైంది. అతని సాధారణ రోజు అకస్మాత్తుగా ఊహించని విపత్తుగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే...
