Vehicle Selling RTO Rules: మీ బైక్, స్కూటర్ లేదా కారు వేరే వాళ్లకు అమ్మేస్తున్నారా.. ఈ పొరపాటు చేస్తే జైలుకే!
Kerala High Court Ruling Vehicle Seller Still Liable if Ownership Not Transferred in RTO Records | చాలా మంది వారి వల్ల ఉన్న స్కూటర్ లేదా బైక్ లేదా కారును అమ్మేస్తూ ఉంటారు. కొత్త మోడల్ కొనే సమయంలో ఇంట్లో ఉన్న ఈ వాహనాలను అమ్మకానికి పెట్టొచ్చు. తెలిసిన వారికి అమ్మొచ్చు. అయితే ఇలా అమ్మే సమయంలో మాత్రం చిన్న పొరపాటు చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. అందుకే మీరు మాత్రం ఈ తప్పు అస్సలు చేయొద్దు.