News ఏంటి అంటే నమో భారత్ ట్రైన్ hour ki 5000 rent ki istaru anta
Ante Oka bhogi istara
Or train motham isthara
దీన్ని వల్ల వాళ్ళకి నష్టం తప్ప లాభం ఎమ్ ఉండదు
ట్రైన్ అయితే గంట లో వాళ్ళకి ఇంకా ఎక్కువే వస్తాయి కాని తక్కువా అయితే రాదు. ఒక వేళ భోగి అయినా సరే flow ekkuva ఉంటుంది and ticket rates kooda maamuluga అయితే ఉండవు నమో భారత్ ట్రైన్ లో
Minimum 1000 పక్క
#bjp #modi #భారతీయ జనతా పార్టీ bjp #భారతీయ జనతా పార్టీ*

