IND vs SA 2nd ODI: రాంచీలో చెత్త ఆట.. కట్‌చేస్తే.. 2వ వన్డే నుంచి ముగ్గురు ఔట్.. గంభీర్ కీలక నిర్ణయం..?
India vs South Africa 2nd ODI: రాంచీ వన్డే బ్యాట్స్‌మన్స్‌కు అనుకూలమైన పిచ్‌ను అందించింది. ఇందులో 681 పరుగులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీని సాధించాడు. రోహిత్ శర్మ కూడా అర్ధ శతకం జోడించాడు. అయితే బ్యాటింగ్, బంతి రెండింటిలోనూ విఫలమైన ముగ్గురు భారతీయ ఆటగాళ్ళు కూడా ఉన్నారు.