#🛕శివాలయ దర్శనం
ఓం జయ జయ ఉమ పార్వతి పతయే నమః
ఓం జయ జయ శంభో శంకర మహాదేవ నమః
ఓం జయ జయ కైలాస వాస పుర వాస నమః
ఓం జయ జయ జటా జుట హరహర నమః
ఓం జయ జయ గంగాధర త్రినేత్ర నమః
ఓం నిలకంఠ పశుపతయే నమః
ఓం జయ జయ దిన బంధు కరుణాకర నమః
ఓం జయ జయ భక్త వత్సల సద శివ నమః
ఓం జయ జయ భూత నాథ నమః
ఓం జయ జయ పాప నాశ హర నమః
ఓం జయ జయ ఆది దేవ నమః
00:30
