_ ఈరోజు 10.10.2025 శ్రీకాకుళం నియోజకవర్గం
1.రూరల్ మండలం సింగుపురం పంచాయతీ మామిడివలస గ్రామంలో బగ్గు రాజారావు గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని
2.పొదిలాపు ఆశిరప్పుడు గారు ఇటీవల మరణించారని
3.గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరపతివానిపేట గ్రామంలో పరపతి అశిరయ్య తండ్రి గారు ఇటీవల మరణించారని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు* మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు..._
#Gundalakshmidevi
#Telugudesamparty
#srikakulam #telugudesamparty
