ShareChat
click to see wallet page
#🗓చరిత్రలో నేడు #📖ఎడ్యుకేషన్✍ 🌺 *చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06 న* 🌺 🌕 *జననాలు* 🌕 *1823*: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900) *1892*: ఆచంట రుక్మిణమ్మ భారత రాయకీయ నాయకురాలు *1898*: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987) 1936: సావిత్రి, సినిమా నటి. (మ.1981) *1950*: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి 💥 *మరణాలు* 💥 *1956*: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891). *1995*: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత *2024*: మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (జ.1941)

More like this