ShareChat
click to see wallet page
#🇮🇳 మన దేశ సంస్కృతి #📜బతుకమ్మ కథలు🪔 #బతుకమ్మ శుభాకాంక్షలు #బతుకమ్మ #@ మన సంస్కృతి @ *_𝕝𝕝ॐ𝕝𝕝 21/09/2025 - బతుకమ్మ పండుగ : 1వ రోజు - ఎంగిలిపూల బతుకమ్మ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *_ఎంగిలి పువ్వుల బతుకమ్మ_* *≈≈≈━❀꧁ 🔆 ꧂❀━≈≈≈* బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటి వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపువ్వు అంటారు. ఈ రోజునాడు తెలాంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు, తులసి ఆకులు, ఇచ్చుకుంటారు.
🇮🇳 మన దేశ సంస్కృతి - బతుకమ్మ పండుగః 1వరోజు ಖuiaವtu ಜಿಶಂಮಯ alಒustvauy బతుకమ్మ పండుగః 1వరోజు ಖuiaವtu ಜಿಶಂಮಯ alಒustvauy - ShareChat

More like this