రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. పంపిణీ సమయంలో జనాల నుండి విశేష స్పందన లభిస్తున్నది.
కాంగ్రెస్ చేసిన మోసాలను బాకీ కార్డులు చూపించి ఎండగడుతాం అంటున్న రాష్ట్ర ప్రజలు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🌨️వాతావరణ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
