కొండలనే మింగేస్తున్న
కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ మంత్రుల అండదండలతో అడ్డూ అదుపూ లేకుండా ఖమ్మంలో ఏకంగా గుట్టలనే మాయం చేస్తున్న అక్రమ మైనింగ్ మాఫియా.
తెలంగాణ వనరులను, సంపదను దోచుకుంటున్న కాంగ్రెస్ దొంగల ముఠా.
#📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు

