#🔱రుద్రాభిషేకము
ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు
ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు
ఎన్నో ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినా.
నేనెన్నడు నిను వీడేదిలేదు
నీవు పెట్టె ఈ జీవిత పరీక్షలో.
నన్ను గెలిపించినా ఓడించినా నేను చింతించను.
శివా నిను మనసారా కోరేది ఒక్కటే.
నా మనసు అలజడి తొలగించి.మనశ్శాంతిని ప్రసాదించు
