*పల్నాడు జిల్లా*
వీడిన చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం చిక్కుముడి
ఈనెల 4న చిలకలూరిపేటలో కంటైనర్ ఢీకొని ఐదుగురు విద్యార్థులు మృతి
రోడ్డుపై కంటైనర్ ని ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చిన పోలీసులు
బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి హైవేలపై వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ ఏ ఎస్సై కుమారుడు,అతని గ్యాంగ్
బ్రేక్ ఇన్స్పెక్టర్ నని కంటైనర్ ని ఆపిన ASI కుమారుడి అతని అనుచరులు
బ్రేక్ ఇన్స్పెక్టర్ పేరుతో అక్రమ వసూళ్లకి పాల్పడుతున్న ASI కుమారుడు,అతని గ్యాంగ్
హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారుల నిర్ధారణ
కారులో నుండి దిగి కంటైనర్ ఆపాలని సైగ చేసిన ఏఎస్సై కుమారుడు
నరసరావుపేట DSP ఆఫీస్ లో పనిచేసే ASI కుమారుడిగా నిర్ధారణ వచ్చిన అధికారులు
2023న నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 40 లక్షలతో ఉడాయించిన కుమారుడు
సెపరేట్ గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని మరీ జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్న ASI కుమారుడు
ASI కుమారుడుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న చిలకలూరిపేట పోలీసులు..!
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
00:39
