రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ. మాక్ అసెంబ్లీకి హాజరైన సీఎం చంద్రబాబు గారు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు, మంత్రులు.
#ConstitutionDay
#MockAssemblyInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #🗞️నవంబర్ 26th ముఖ్యాంశాలు💬
00:31
