గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని విధ్వంసం చేస్తే, ప్రాజెక్ట్ మీద ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది.
ఆ పరిస్థితి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ని బ్రతికించింది కేంద్ర ప్రభుత్వం.
2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పని చేస్తున్నాం.
#15BanksInAmaravati
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
00:55
