School Holidays in October: అక్టోబర్‌లో పాఠశాలలకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి వరకు అంటే..
School Holidays in October 2025 List: దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు వేడుకలు, పండగలకు సిద్ధమవుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు సెలవు తేదీలు తరచుగా రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. స్థానిక పాఠశాల అధికారులు...