#😓ఘోర ప్రమాదం..చాలా మంది భారతీయులు మృతి #📰జాతీయం/అంతర్జాతీయం #👉నేరాలు - ఘోరాలు🚨 BIG BREAKING: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది మృతి.. హైదరాబాద్ వాసులే ఎక్కువ!
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా.. బదర్-మదీనా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. వీరిలో హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.🔥🤯😭

