ShareChat
click to see wallet page
#కాంగ్రెస్ #నెహ్రూ #✌️నేటి నా స్టేటస్ #అవినీతి
కాంగ్రెస్ - 6.10.1974 పార్టీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర కాంగ్రెస్ వహించిన వికె కృష్ణ మీనన్ మరణించారు: వీరు మన దేశ రాయబారిగా రక్షణ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు: 1962 లో చైనా మన దేశం మీద దాడి చేసిన తర్వాత నైతిక బాధ్యత  వహిస్తూ పదవికి రాజీనామా చేశారు: స్వతంత్ర భారత దేశంలో 1948లో నెహ్రూ ప్రభుత్వం ఇరుక్కున్న మొదటి కుంభకోణానికి సూత్రధారి ఈయనే మన దేశానికి సైన్యానికి జీపుల కొనుగోలులో ఈయన అడ్డగోలుగా మన దేశం తరఫున ఒప్పందం చేసుకున్నాడు:. ನಿಜಾನಿಕಿ ರಕಣ ಮಂತಿ ವೆಯೌಲ್ಸಿನ ಏನಿನಿ ಮನ   పనిచేస్తున్నఈ మీనన్కి ದನ ರೌಯಬೌರಿಗ್ ఈ అధికారం ప్రధాని నెహ్రూ కాకుండా ఎవరు పాత జీపులను బాగు చేయించి ఇచ్చారో? ఎందుకు ఎక్కువ ధరకు క్రొత్త వాహానాల ధరకు  సమానంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు?  మొదటి వాయిదాగా డెలివరీ అయిన 155  వాహనాలు నాసిరకంగా ఉన్నాయంటూ ఆర్మీ అధికారులు వాడుకోకుండా ఎందుకు తిరస్కరించారు? తీవ్రమైన ఆరోపణలు వచ్చిన తర్వాత; చిన్నపాటి విచారణ తర్వాత; చేయలేదు అని నెహ్రూ మీనన్ ಅಮ ఎవరూ ని ఎందుకు వెనకేసుకు వచ్చాడో? ఇదే మీనన్ ని తర్వాత రోజుల్లో 1957లో రక్షణ మంత్రిగా ఎందుకు నెహ్రూ నియమించాడో? చదువరులు పరిశోధన చేసి తెలుసుకొన గలరు . #Jeep scandal case (wikipedia link word) 6.10.1974 పార్టీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర కాంగ్రెస్ వహించిన వికె కృష్ణ మీనన్ మరణించారు: వీరు మన దేశ రాయబారిగా రక్షణ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు: 1962 లో చైనా మన దేశం మీద దాడి చేసిన తర్వాత నైతిక బాధ్యత  వహిస్తూ పదవికి రాజీనామా చేశారు: స్వతంత్ర భారత దేశంలో 1948లో నెహ్రూ ప్రభుత్వం ఇరుక్కున్న మొదటి కుంభకోణానికి సూత్రధారి ఈయనే మన దేశానికి సైన్యానికి జీపుల కొనుగోలులో ఈయన అడ్డగోలుగా మన దేశం తరఫున ఒప్పందం చేసుకున్నాడు:. ನಿಜಾನಿಕಿ ರಕಣ ಮಂತಿ ವೆಯೌಲ್ಸಿನ ಏನಿನಿ ಮನ   పనిచేస్తున్నఈ మీనన్కి ದನ ರೌಯಬೌರಿಗ್ ఈ అధికారం ప్రధాని నెహ్రూ కాకుండా ఎవరు పాత జీపులను బాగు చేయించి ఇచ్చారో? ఎందుకు ఎక్కువ ధరకు క్రొత్త వాహానాల ధరకు  సమానంగా కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు?  మొదటి వాయిదాగా డెలివరీ అయిన 155  వాహనాలు నాసిరకంగా ఉన్నాయంటూ ఆర్మీ అధికారులు వాడుకోకుండా ఎందుకు తిరస్కరించారు? తీవ్రమైన ఆరోపణలు వచ్చిన తర్వాత; చిన్నపాటి విచారణ తర్వాత; చేయలేదు అని నెహ్రూ మీనన్ ಅಮ ఎవరూ ని ఎందుకు వెనకేసుకు వచ్చాడో? ఇదే మీనన్ ని తర్వాత రోజుల్లో 1957లో రక్షణ మంత్రిగా ఎందుకు నెహ్రూ నియమించాడో? చదువరులు పరిశోధన చేసి తెలుసుకొన గలరు . #Jeep scandal case (wikipedia link word) - ShareChat

More like this