Viral: బుడ్డోడా అలా.. ఎలా మింగేశావ్‌రా.! ఎక్స్‌రే తీయగా కళ్లు తేలేసిన డాక్టర్లు
చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కచ్చితంగా వాళ్లు ఏం చేస్తున్నారో మన చూడాల్సిన అవసరం ఉంది. లేదంటే చేతికి దొరికినవి మింగేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి వియత్నాంలో చోటు చేసుకుంది. మరి ఆదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.