మోడీ బాబా ఇప్పుడు చెప్పు స్వదేశి, make in ఇండియా అని, ఒక quality built ఉండదు, ప్రాణ రక్షణ ఉండదు...
ఎంత సేపు reservation, లంచాలు,హిందుత్వం, మతం, కులం, విద్వేషం, విధ్వంసం...
defence ki ఎంత importance ఇస్తున్నారు అండి? ఆర్మీ ని సరిగా చూసుకుంటున్నారా? వేల కి వేలు బడ్జెట్ లో రక్షణ శాఖకు కేటాయిస్తున్న, నాణ్యత లేదు.
బ్రేకింగ్ న్యూస్
దుబాయ్ ఎయిర్ షోలో కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్ యుద్ధ విమానం
లభించని పైలట్ ఆచూకీ
విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ
మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన తేజస్ యుద్ధ విమానం
ఇప్పుడు ఎవరి పరువు పోయింది బయట దేశం లో, మేడ్ ఇన్ ఇండియా అంటే నమ్ముతార ఇంకా... దేవుడు అన్న మా మోడీ, ఇప్పుడు ఆ దేవుడు ని పోయిన ప్రాణం వెనక్కి తీసుకొని రమ్మని చెప్పు... టెక్నాలజీ లో మనం ఇంకా వెనకే ఉన్నాము...
అడ్వాన్స్ గా ఏమి లేమూ..
#భారతీయ జనతా పార్టీ bjp #bjp #india #🏛️రాజకీయాలు #news
00:27
