బతుకమ్మ ఆటలు - దేవీ నవరాత్రులు
జమ్మి చెట్టు - పాల పిట్ట
అలాయి - బలాయి సౌభ్రాతృత్వం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు!
#🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🌨️వాతావరణ అప్‌డేట్స్
