Gold Melting: ఈ మూడింటితో జాగ్రత్త.. జస్ట్ టచ్ అయితే మీ బంగారం క్షణాల్లో నీళ్లలా కరిగిపోతుంది!
Top Chemicals That Can Destroy Gold What You Need to Know | బంగారం చాలా ఖరీదైంది. ఈ కాలంలో కొనాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి రేటు రూ.లక్షా 20 వేలు దాటిపోయింది. ఈ తరుణంలో మనం జాగ్రత్తగా ఉండాలి. బంగారాన్ని కరిగించేవి కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.