Mosquito Bite:ఈ బ్లడ్ గ్రూప్ వారి రక్తం తాగడానికి దోమలు ప్రాణాలైనా ఇచ్చేస్తాయట!
దోమ కాటు అనేది సాధారణ సమస్యే అయినప్పటికీ, కొన్ని రక్త గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా ఆకర్షిస్తాయని ఇటీవల అధ్యయనాలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా, 'O' బ్లడ్ గ్రూప్ఉన్నవారిని దోమలు ఇతర రక్త గ్రూపుల వారితో పోలిస్తే రెట్టింపు శాతం ఎక్కువగా కుడతాయని తేలింది. ఈ పరిశోధన దోమలు మానవ రక్త గ్రూపులను గుర్తించి, దాని ఆధారంగా తమ లక్ష్యాన్ని నిర్ణయిస్తాయని సూచిస్తుంది.