భారతదేశం గర్వపడేలా రాజధాని
అమరావతి రూపుదిద్దుకుంటుందని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఏ అత్యాధునిక సాంకేతికత వచ్చినా దానిని అందిపుచ్చుకునే హబ్గా రాజధాని తయారవుతుందని... అమరావతిని పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం అన్నారు.
#15BanksInAmaravati
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:27
