ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనుంది.
#IdhiManchiPrabhutvam #Super6SuperHit
#ChandrababuNaidu
#AndhraPradesh #⚠ప్రజలకు అలర్ట్.. రేపు భారీ వర్షాలు
