Coconut Water: వారంలో 3 కంటే ఎక్కువ రోజులు కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.. ఇవి తెలిస్తే షాక్ అవుతారు..
మీ ఉదయం టీ–కాఫీని కొబ్బరి నీటితో మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి నీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.