దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..! #🗞️అక్టోబర్ 17th అప్‌డేట్స్💬

Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు.. గేమ్ ఆడటానికి వచ్చాం.. మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ […]