👫 బంధం - విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు , ముందు , కారణాలు నలుగురి మధ్యలో కాదు , నాలుగు గోడల మధ్యలో విడిపోయే మనిషితో చెప్పడం మంచిది ! కారణాలు కేవలం అపార్ధాలు మాత్రమే అయితే , అన్ని సర్దుకొని విడిపోయే అవసరం కంటే , ఇంతేనా అని సర్దుకుపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది , ఎందుకంటే బయట , కలిపి ఆశీర్వదించే వాళ్ళ కంటే , విడదీసి ఆనందించే వాళ్ళే ఎక్కవ ఉంటారు ! Plawi WRITING www . facebook . com / PhaniWritings www . instagram . com / phani _ writings - ShareChat
150 వీక్షించారు
1 సంవత్సరముల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post