#🔴ఉపఎన్నిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ! #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🔹కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు
ఈ గెలుపు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అంకితం
ఈ తీర్పుతో రాష్ట్రంలో బీఆర్ఎస్కు చోటు లేదని మరోసారి రుజువు
బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారిని గెలిపించిన ఘనత సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారిది, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది
కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యం
జూబ్లీహిల్స్ విజయం జీహెచ్ఎంసీ ఎన్నికలకు నాంది
- టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు
Mahesh Goud Bomma
#JubileeHillsBypoll
#CongressVictory

