Aadhaar Card: ఈ ఆధార్ కార్డు వ్యాలిడిటీ ఐదు సంవత్సరాలే.. ఎందుకని అలా..!
Aadhaar Card: ఈ ఆధార్ కార్డును మీ సమీప మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు, సేవలను పొందడానికి పిల్లలకు నీలి ఆధార్ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి 5 సంవత్సరాలు నిండినప్పుడు, భవిష్యత్తులో ఎటువంటి..