(No.624)-కోకిల కోకిల కూ అన్నది
💞Rohit Rithika creations💞
M:కోకిల కోకిల కూ అన్నది
F:వేచిన ఆమని ఓ అన్నది
M:దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
F:ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో
M:సఖీ సఖీ సుఖీభవ సందిళ్లలో
F:కోకిల కోకిల కూ అన్నది
M:అహ అహ అహాహాహా...
వేచిన ఆమని ఓ అన్నది
F:అహ అహ అహాహాహా...
💞Rohit Rithika creations💞
M:గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
F:ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
M:లోకం మన లోగిలిగా
F:కాలం మన కౌగిలిగా
M:వలపే శుభ దీవెనగా
F:బ్రతుకే ప్రియ భావనగా
M:ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా...
F:కోకిల కోకిల M:కూ...F:అన్నది
F:అహ అహ అహాహాహా...
M:వేచిన ఆమని F:ఓ...M:అన్నది
M:అహ అహ అహాహాహా...
💞Rohit Rithika creations💞
M:వాలు కళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
F:వేళపాలలు ఏలనమ్మా
వీలు లేనిదంటు లేదులేమ్మా
M:మనమేలే ప్రేమికులం
F:మనదేలే ప్రేమ కులం
M:కాలాన్నే ఆపగలం
F:మన ప్రేమను చూపగలం
M:కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా
M:కోకిల కోకిల కూ అన్నది
F:వేచిన ఆమని ఓ అన్నది
M:దేవత నీవని మమతల కోవెల
తలపు తెరిచి ఉంచాను
F:ప్రియా ప్రియా జయీభవ కౌగిళ్లలో...
M:సఖి సఖీ సుఖీభవ సందిళ్లలో...
💞Rohit Rithika creations💞
చిత్రం :-పెళ్లి చేసుకుందాం (1997)
రచన :-సాయి శ్రీహర్ష
సంగీతం:-కోటి
గానం:-S.P.బాలు,K.S.చిత్ర
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #🎧మ్యూజిక్
