లైఫ్‌స్టైల్ సరిగా లేకపోతే… ఆరోగ్యం ఆసుపత్రి దారి పడుతుంది!
🍔🍟 తినే తిండీ సరైంది కాదు…
💧 తాగే నీరు సరైనది కాదు…
😴 సరైన నిద్ర లేక …
👉 ఇలా ఒక్కొటి దెబ్బకొడుతూ మన శరీరాన్ని రోగాల బారిన పడేస్తాయి.
💔 ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం విలువ తెలియదు…
🛌 రోగం పట్టి ఆసుపత్రి చేరినప్పుడు మాత్రమే ఆరోగ్యం ఎంత అమూల్యం అనేది అర్థమవుతుంది.
అప్పుడు సరైన ఆరోగ్యం విలువ తెలిసినా… ఉపయోగం లేకుండా పోతుంది.
💚 ఎప్పుడూ గుర్తుంచుకోండి:
👉 మీ లైఫ్‌స్టైల్ మీ లైఫ్‌ను సేవ్ చేస్తుంది.
👉 ఆరోగ్యం ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవడం – నిజమైన ధనం.
#obesity
#ObesityAwareness
#obesitycauses
#🥗బలం & పోషక ఆహరం #🏋️♂️వెయిట్ లాస్ టిప్స్ #❤️ లవ్❤️ #🏋️♀️ఫిట్నెస్

