ShareChat
click to see wallet page
ప్రైవేట్ డిన్నర్ లో మోదీ, పుతిన్ #modi భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ స్పెషల్ ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ ఉన్న ప్రధాని అధికారిక నివాసంలో ఇద్దరు నేతలు డిన్నర్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అటు పుతిన్ భారత పర్యటన సందర్భంగా వారణాసి గంగానది తీరంలో దీపాలతో 'వెల్కమ్ పుతిన్' అని రాశారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🔊తెలుగు చాట్‌రూమ్😍 #✋బీజేపీ🌷
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
00:23

More like this