ఈ లైఫ్ హ్యాక్స్ తెలిస్తే వందేళ్ల వరకు హాపీగా జీవించడం ఖాయం! #🗞️అక్టోబర్ 1st అప్‌డేట్స్💬

Longevity Hacks: ఈ లైఫ్ హ్యాక్స్ తెలిస్తే వందేళ్ల వరకు హాపీగా జీవించడం ఖాయం!
ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఆరోగ్యంగా నూరేళ్లు జీవించడం. అయితే, కేవలం జన్యువులు మాత్రమే కాదు, మనం పాటించే జీవన శైలి అలవాట్లు కూడా మన ఆయుష్షు నాణ్యతను పెంచుతాయని దీర్ఘాయుష్షు నిపుణులు చెబుతున్నారు. వందేళ్లు జీవించడానికి, ఆ వయస్సులోనూ చురుకుగా, స్వతంత్రంగా ఉండడానికి మెదడు ఆరోగ్యం, శారీరక చురుకుదనం ముఖ్యం. మరి, మీ జీవితంలో వందేళ్ల మార్గం సుగమం చేయడానికి నిపుణులు సూచించిన ఆ 9 ముఖ్యమైన అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం. మీరు చిన్నవారైనా, పెద్దవారైనా ఈ నియమాల పాటించడం ఎప్పుడూ ఆలస్యం కాదు!