గుడ్ మార్నింగ్ అల్ ఫ్రెండ్స్
కోరి వచ్చిన పిల్లను బాధ పెడితే
ప్రేమ ఎలా అవుతుంది...
కంటికి రెప్పలా చూసుకోలేకపోయిన పర్లేదు కానీ
కడ వరకు తోడు వుంటాననే
నమ్మకాన్ని ఇస్తే చాలు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది ఆడది అంతా గొప్ప త్యాగమూర్తి ఆడది అంటే 🙏🙏🙏...
#♥ప్రేమతో శుభోదయం🌄 #🌅శుభోదయం #✍ జీవితం మీద కోట్స్👌 #😊పాజిటివ్ కోట్స్🤗 #✍ఎమోషనల్ కోట్స్
