✅ వాగులు, నదులపై వందల సంఖ్యలో చెక్ డ్యాములను నిర్మించి భూగర్భ జలాలను పెంచి, బీడు భూములకు సైతం నీళ్లు పారించి సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ గారిది
❌అక్రమ ఇసుక దందాకు అడ్డంగా ఉన్నాయని ఉన్న చెక్ డ్యాములు కూల్చేసి.. పచ్చని పంట పొలాలను బీడు భూములుగా మారుస్తున్నడు సైకో రేవంత్
#👨💼కె. టీ. రామారావు #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్

