ప్రజారాజధాని అమరావతిలో పచ్చదనం పెంపొందించేందుకు అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అనంతవరంలో సెంట్రల్ నర్సరీని సిద్ధం చేయడం అభినందనీయం. అమరావతిలో ప్రధాన రహదారులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించకుండా వాటిని శాస్త్రీయ పద్ధతిలో తొలగించి ఈ సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేశారు. అనంతవరం వద్ద ఐదెకరాల్లో 4వేల చెట్లతో దేశంలోనే పెద్దదైన ట్రాన్స్ లొకేటెడ్ ట్రీ నర్సరీ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రశంసలు పొందింది. అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ నర్సరీ నిదర్శనంగా నిలుస్తోంది.
#Amaravati
#nursery
#andhrapradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

01:02