ShareChat
click to see wallet page
#✍ ప్రేమ 💞 కవిత #ప్రేమ బంధ కవిత #❤️లవ్ కోట్స్✍🏼 #💗నా మనస్సు లోని మాట
✍ ప్రేమ 💞 కవిత - పిల్ల తెమ్మెరలా ಏಲ್ಲ೧ ಅ5 ಐಮಲು 5ನ್ನಿ)  వేసవి వడగాలిలా  కొన్ని ఈడ్చి కొట్టేప్రేమలు మల్లెల పరిమళంలా. కొన్ని మదిలో పరిమళించే ప్రేమలు . మంచిగంధంలా చలువచేసే ప్రేమలు కొన్ని తుమ్మముల్లులా కలకేసే ప్రేమలు కొన్ని తామరపువ్వులా సాయంత్రానికే ముడుచుకు పోయ్యే ప్రేమలు కొన్ని వచ్చినప్పుడల్లా. ಜಞ್ಏSಂ' మనసుని ఇంద్ర ధనస్సుని చేసే ప్రేమలు కొన్ని తలచినప్పుడల్లా తడబాటు చెందే ప్రేమలు కొన్ని దేహం ఉన్నంత వరకు సందేహాలు ముసిరే ప్రేమలు కొ దేహం విడిపోయినా అజరామరంగా నిలిచి కీర్తించబడే ప్రేమలు కొన్ని ಜ್ಞೌಏ5ಾರಿಂಗ್ ಸೌಧೌಲು నిర్మించబడిన ప్రేమలు కొ జ్ఞాపకానికే. రాకుండా కొన్ని మనస్సులోనే సమాధి కాబడ్డ ప్రేమలు ప్రేమలెన్ని రకాలో ఎన్న తరమా 538  65৮ తుందనేది నీ ನಿಜೌಯಲಿ ಮಿದ್ నువ్వందించే ప్రేమ మీద ఆధారపది ఉంది నేస్తం: . పిల్ల తెమ్మెరలా ಏಲ್ಲ೧ ಅ5 ಐಮಲು 5ನ್ನಿ)  వేసవి వడగాలిలా  కొన్ని ఈడ్చి కొట్టేప్రేమలు మల్లెల పరిమళంలా. కొన్ని మదిలో పరిమళించే ప్రేమలు . మంచిగంధంలా చలువచేసే ప్రేమలు కొన్ని తుమ్మముల్లులా కలకేసే ప్రేమలు కొన్ని తామరపువ్వులా సాయంత్రానికే ముడుచుకు పోయ్యే ప్రేమలు కొన్ని వచ్చినప్పుడల్లా. ಜಞ್ಏSಂ' మనసుని ఇంద్ర ధనస్సుని చేసే ప్రేమలు కొన్ని తలచినప్పుడల్లా తడబాటు చెందే ప్రేమలు కొన్ని దేహం ఉన్నంత వరకు సందేహాలు ముసిరే ప్రేమలు కొ దేహం విడిపోయినా అజరామరంగా నిలిచి కీర్తించబడే ప్రేమలు కొన్ని ಜ್ಞೌಏ5ಾರಿಂಗ್ ಸೌಧೌಲು నిర్మించబడిన ప్రేమలు కొ జ్ఞాపకానికే. రాకుండా కొన్ని మనస్సులోనే సమాధి కాబడ్డ ప్రేమలు ప్రేమలెన్ని రకాలో ఎన్న తరమా 538  65৮ తుందనేది నీ ನಿಜೌಯಲಿ ಮಿದ್ నువ్వందించే ప్రేమ మీద ఆధారపది ఉంది నేస్తం: . - ShareChat

More like this