ShareChat
click to see wallet page
#📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 #🌨️వాతావరణ అప్‌డేట్స్
📰సెప్టెంబర్ 27th అప్‌డేట్స్📣 - Sharechat chinta venkata R చింత వంకటరమణ MGBSలోకి మూసీ వరద . స్పందించిన సీఎం TG: హైదరాబాద్లోని ప్రధాన MGBS బస్టాండ్ ప్రాంగణంలోకి మూసీ వరద నీరు భారీగా చేరుతోంది  లోపల నుంచి వరద ప్రవహిస్తోందని బస్టాండ్ స్థానికులు తెలిపారు: పలువురు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. అయితే ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సీఎం రేవంత్ సూచించారు  ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటుందని. పేర్కొన్నారు: వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు Sharechat chinta venkata R చింత వంకటరమణ MGBSలోకి మూసీ వరద . స్పందించిన సీఎం TG: హైదరాబాద్లోని ప్రధాన MGBS బస్టాండ్ ప్రాంగణంలోకి మూసీ వరద నీరు భారీగా చేరుతోంది  లోపల నుంచి వరద ప్రవహిస్తోందని బస్టాండ్ స్థానికులు తెలిపారు: పలువురు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. అయితే ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సీఎం రేవంత్ సూచించారు  ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటుందని. పేర్కొన్నారు: వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు - ShareChat

More like this